Home » Arudra Engineers Private Limited
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. కరోనిల్..రిజిస్టర్డ్ బ్రాండ్ నేమ్ పతంజలి ఎలా వాడుకుంటుందని ప్రశ్నించింది. కరోనిన్ పేరును తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అంతేగాకుండా..కరోనా వై