ARUM DHAMAL

    బీసీసీఐ కొత్త టీమ్..ఫొటో షేర్ చేసిన గంగూలీ

    October 15, 2019 / 12:10 PM IST

    అక్టోబర్-23,2019న బీసీసీఐ ప్రెసిడెంట్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీసీసీఐ కొత్త టీమ్ ఫోటోను  గంగూలీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. మేము బాగా పనిచేయగలమని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ లో త�

10TV Telugu News