Home » Arun Bothra
పరీక్షలో పాస్ చేయమంటూ కొందరు విద్యార్ధులు పేపర్లు దిద్దే ఉపాధ్యాయుడికి లంచం ఇవ్వజూపారు. సమాధాన పత్రాల్లో కరెన్సీ నోట్లను ఉంచారు. ఓ ఉపాధ్యాయుడు తనకు షేర్ చేసిన ఫోటోను ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్విట్టర్లో షేర్ చేసారు.
సామాన్యులు మోసగాళ్ల చేతిలో మోసపోయారంటే సరే.. ఇక పోలీస్ అధికారిని కూడా బురిడీ కొట్టించేస్ధాయిలో మోసాలు జరుగుతున్నాయి. తాజాగా ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఓ రెస్టారెంట్లో తనకి జరిగిన మోసం ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.