Home » Arun Jaitley Import Duty Increase
పుల్వామా దాడి నేపథ్యంలో పాక్ పై అన్ని రకాలుగా ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నట్లు ప్రకటించింది. 2017–18 సంవత్సరంలో ఆ దేశం నుంచి దిగుమతుల విలువ రూ.3,482.3 కోట్ల�