-
Home » Arun Srikanth Mashettey
Arun Srikanth Mashettey
హిందీ బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్ మన హైదరాబాదీ యూట్యూబరే
January 29, 2024 / 01:35 PM IST
హిందీ బిగ్ బాస్ 17 విన్నర్ మునావర్ ఫరూఖీ టైటిల్ గెలుచుకోగా.. టాప్ 5లో నిలిచాడు హైదరాబాదీ అరుణ్ శ్రీకాంత్ మాశెట్టి. యూట్యూబర్‌గా చాలా ఫేమస్ అయిన అరుణ్ శ్రీకాంత్ బ్యాగ్రౌండ్ ఏంటంటే?