Home » arunachal pradesh china border
అరుణాచల్ ప్రదేశ్ లోని అంజావ్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో అదృశ్యమయ్యారు. గత 56 రోజులుగా వారి ఆచూకీ తెలియడం లేదు. వన మూలికలు సేకరించడం కోసం వారు కొండ ప్రాంతాల్లోకి వెళ్లి, వాస్తవ నియంత్రణ రేఖ దాటినట్లు తెలుస్త
భారత్-చైనా బోర్డర్ లో ఐటీబీపీ మహిళా జవాన్ల గస్తీ నిర్వహిస్తున్నారు. రాత్రి పగలు అయినా విధులు నిర్వహించటానికి మేము సైతం అంటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.