Home » Arvind Kejriwa
మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న మనీష్ సిసోడియా అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసి కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను కొద్దిసేపు పరామర్శించేందుకు శనివారం కోర్టు మనీష్ సిసోడియాకు అనుమతి మంజూరు చేసింది....
లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనను ఆదివారం ఉదయం నుంచి సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహ�
బీజేపీ ప్రభుత్వం నిజంగా యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తే జాతీయ స్థాయిలో ఎందుకు చేయకూడదు? వారు లోక్‌సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారా అంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
చూస్తూ ఉండండి.. పంజాబ్‌లో తొందర్లోనే 51 లక్షల కుటుంబాలు ఇక విద్యుత్ బిల్లు చెల్లించక్కర్లేని రోజు వస్తుంది. వారి బిల్లు సున్నాకు పడిపోతుంది. అలాగే గుజరాత్లో కూడా ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్‌ను ఇస్తాం. ఢిల్లీలో 12 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇ�
గతంలో ఆయనకు ఇందర్ ప్రీత్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆరేళ్లక్రితం విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం భగవంత్ సింగ్ మాజీ భార్య, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు.
బీజేపీ నేతలపై సీఎం కేజ్రీవాల్ కుమార్తె హర్షిత మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అర్వింద్ కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అంటూ వ్యాఖ్యానించడంపై హర్షిత విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. మా నాన్న కేజ్రీవాల్ నన్నూ, నా సోదరుడి�