Home » Aryan Khan Drugs Case
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడే ఏ మతానికి చెందిన వారన్నది చర్చనీయాంశంగా మారింది.
జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదల
డ్రగ్స్ కేసులో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ కు ఊరట లభించింది. ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై విచారించిన బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఆర్యన్ ఖాన్ కేసులో రోజుకో మలుపు
ముంబై క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన్ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది బాంబే హైకోర్టు.
ముంబై క్రూయిజ్‌షిప్ డ్రగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆర్యన్ చాటింగ్ లిస్ట్ బయటకు తీసి.. లింకులు ఉన్న ప్రతీ ఒక్కరిని ప్రశ్నిస్తోంది ఎన్సీబీ.
ఆర్యన్_ఖాన్ డ్రగ్స్ కేసులో కొత్తకోణం