Home » Aryan Khan
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. ముంబైలోని ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు
నిన్నటి దాకా డ్రగ్స్ కేసులో సూపర్ హీరోగా క్రేజ్ సంపాదించిన ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేపై ఇప్పుడు సొంత సంస్థే దర్యాప్తుకు సిద్ధమైంది. అసలు ఇంతకీ ఎవరీ సమీర్ వాంఖడే..?
సినీ నటి అనన్య పాండే, ఆమె తండ్రి చుంకీ పాండేతో కలిసి గురువారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆమెను దాదాపు రెండు గంటల పాటు విచారించారు అధికారులు
బాలీవుడ్ నటి, తెలుగులో విజయ్ దేవరకొండ సరసన 'లైగర్' సినిమాలో కనిపించబోతున్న హీరోయిన్ అనన్య పాండే ఇంటిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడి చేసింది. అనన్య పాండే, ఆర్యన్ ఖాన్
షారూఖ్ ఖాన్ కూడా ఇవాళ ఉదయం తన కుమారుడు ఆర్యన్‌ను కలిసేందుకు జైలుకు వెళ్లారు. జైలు ప్రవేశ ద్వారం వద్ద ఆధార్ కార్డు, ఇతర పత్రాలు చూపించి లోపలికి వెళ్లారు షారూఖ్ ఖాన్. సాధారణ పౌరుడిలా
ముంబై తీరంలో బోట్ పార్టీ చేసుకుంటూ డ్రగ్స్ వినియోగిస్తూ సెలబ్రిటీలు దొరికిపోయిన కేసును నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో సీరియస్ గా తీసుకుంది.
ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌తో షారుక్‌ఖాన్ ఈ కేసు గురించే ఆలోచిస్తూ తన కొడుకుని ఎలా బయటకి తీసుకురావాలి అని ప్రయత్నిస్తున్నాడు. ఈ అరెస్ట్ తో షారుఖ్ ప్రస్తుతం చేస్తున్న షూటింగ్స్ అన్ని
ఆదివారం ఆర్యన్ ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కౌన్సెలింగ్ నిర్వహించగా.. అతని ప్రవర్తనలో, మాటల్లో చాలా మార్పు కనిపించిందని అధికారులు అంటున్నారు..
గత 10 రోజులుగా జైల్లో ఉంటున్న ఆర్యన్.. తల్లిదండ్రులను చూడగానే కన్నీటి పర్యంతమైనట్టుగా తెలుస్తోంది. జైల్లో ఉన్న ప్రతి వ్యక్తి.. వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే..