asad owaisi tweet

    లాక్ డౌన్ పై ఓవైసీ ట్వీట్ : పొడిగిస్తే..ముందు ఇవి చేయ్యండి

    April 11, 2020 / 07:23 AM IST

    భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతుందా ? ఏప్రిల్ 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో విధించిన గడువు ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్క

10TV Telugu News