Home » Asani cyclone
నైరుతి బంగాళాఖాతం లోని తీవ్ర తుఫాను "అసని" పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కాకినాడకు ఆగ్నేయ దిశగా 260కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
మచిలీపట్నం నుండి చైన్నె వరకు ఉపరితల అవర్తనం కొనసాగుతుందన్నారు. అందువల్ల ఈదురుగాలులు ఉరుములు మెరుపులుతో కూడిన గాలలు వీస్తున్నాయని పేర్కొన్నారు.
అండమాన్ ఐలాండ్‌కు 380 కిలోమీటర్ల దూరంలో.. విశాఖకు 979 కిలోమీటర్ల దూరంలో.. పూరీకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమై ఉంది.
ఉత్తరాంధ్రలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేక 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు వేగముతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు.