Home » ash gourd juice
బరువు తగ్గడానికి తెల్ల గుమ్మడికాయ రసం అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయ రసంలో డైటరీ ఫైబర్, మెటబాలిజం, ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
మనం చాలా మంది ఇంటి ముందు దిష్టి పోతుందనే గుమ్మడికాయను వేలాడదీస్తుంటాం. కానీ, ఉదయాన్నే ఈ డిటాక్సిఫై ఏజెంట్‌ను తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా.. శరీరంలో ఉన్న టాక్సిన్లు, క్రిములు, వ్యర్థ పదార్థాలను గ్రహించి విసర్జక వ్యవస్థ నుంచి బయటకు పంపేస్తా�