Home » Asha Bhosle
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో స్టార్ సింగర్ ఆశా భోంస్లే తాగిన టీ కప్ ని తీస్తూ కనిపించిన షారుఖ్ ఖాన్.
నేడు దేశంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫీవర్ కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ ని ప్రత్యేక్షంగా చూసేందుకు కేంద్రమంత్రి అమిత్ షా, ఇండియన్ స్టార్ సింగర్ ఆశా భోంస్లే కూడా హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత గౌరవమైన మహారాష్ట్ర భూషణ్ అవార్డుకు గాయని ఆశా భోంస్లేను ఎంపిక చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
చారిత్రక గీతం Jayatu Jayatu Bharatam పాడేందుకు 200 మందికి పైగా సింగర్లు ఏకమయ్యారు. ఆశా బోస్లే, సోనూ నిగమ్ లాంటి స్టార్ సింగర్లంతా ఏకమై పాడిన పాటకు అమితమైన స్పందన లభిస్తుంది. “Jayatu Jayatu Bharatam, Vasudev Kutumbakkam”అని 14 భాషల్లో పాడిన పాటకు ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరు లేచి నిలబడ�