Home » Asha Ranaut
ముంబై నగరంలో బాలీవుడ్ నటి కంగనా.. అధికార శివసేన పార్టీకి మధ్య తీవ్రస్థాయిలో వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో కంగనా రనౌత్ తల్లి ఆశా రనౌత్ కుమార్తెకు మద్దతుగా నిలిచారు. కుమార్తె కంగనాకు సపోర్ట్‌గా ఆమె మాట్లాడుతూ.. శివసేన తన కుమార్తెకు అన్యాయం చేసి�