Home » Ashes 5th Test
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు వంద పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాలలో పాలు పంచుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.