Home » Ashika Ranganath Photos
కన్నడ భామ ఆషికా రంగనాధ్ పుట్టిన రోజుని ఫుల్ గా సెలబ్రేట్ చేసుకొని షార్ట్ స్కర్ట్ లో ఫోటోలని పోస్ట్ చేసింది.
కళ్యాణ్ రామ్ 'అమిగోస్' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్. తాజాగా ఈ భామ బ్లాక్ డ్రెస్ లో వయ్యారాలు పోతూ కుర్రాళ్ళ గుండెల పై వలపు బాణాలు వేస్తుంది.