ASHIRWAD

    ఇవే నా చివరి ఎన్నికలు…కన్నీళ్లు పెట్టుకున్న ములాయం

    April 19, 2019 / 03:18 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉద్వేగానికి లోనయ్యారు ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.బీఎస్పీ అధినేత్రి మాయావతి,తన కుమారుడు,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కలిసి మెయిర్ పురిలో ఎన్నికల ప్రచారంలో ములాయం పాల్గొన్నారు. ఈ సభతో పాతికేళ్ల తర్వా�

10TV Telugu News