Home » Ashish Advitha Wedding Reception
దిల్ రాజు సోదరుని కొడుకు, హీరో ఆశిష్ - అద్విత వివాహం ఫిబ్రవరి 14 జరగగా, తాజాగా నిన్న ఫిబ్రవరి 23న హైదరాబాద్ లోని N కన్వెషన్ లో ఘనంగా రెసెప్షన్ కార్యక్రమం జరిగింది. ఈ రెసెప్షన్ కి అనేకమంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరయ్యారు.