Home » Ashok Chavan
కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తాజాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
మహారాష్ట్ర రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలను దొంగదెబ్బ తీసిన బీజేపీకి ఎలాగైనా తగిన గుణపాఠం చెప్పాలని ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. మహారాష్ట్ర వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మహా అధికారం ఎ�