Home » Ashta Chamma
న్యాచురల్ స్టార్ నాని మొదటి సినిమా 'అష్టాచమ్మా'. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2008లో రిలీజయి మంచి విజయం సాధించింది.
కార్తీకదీపం సీరియల్తో ఫ్యామిలీ ఆడియన్స్లో క్రేజ్ తెచ్చుకున్న డాక్టర్ బాబు.. పరిటాల నిరుపమ్ తనకు వచ్చిన సినిమా అవకాశం గురించి ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించాడు. కార్తీకదీపం సీరియల్లో డాక్టర్ బాబుగా నటించిన నిరుపమ్.. నానీ హీరోగా నటించి�