-
Home » Ashtadigbandhanam Trailer
Ashtadigbandhanam Trailer
Ashtadigbandhanam Trailer : అష్టదిగ్బంధనం ట్రైలర్.. అహంతో మొదలైన యుద్ధం.. ఎప్పుడూ బలినే కోరుకుంటుంది
September 12, 2023 / 09:25 PM ISTసూర్య భరత్ చంద్ర, విషిక కోట హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అష్టదిగ్బంధనం. ఎ గేమ్ విత్ క్రైమ్ అనేది ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాబా పి.ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు.