Home » Ashu Reddy Photos
టిక్ టాక్స్, రీల్స్, బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి ప్రస్తుతం కొన్ని సినిమాలు, షోలతో బిజీగా ఉంది. తాజాగా తన పుట్టినరోజు వేడుకల్ని తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంది.
టిక్ టాక్స్, రీల్స్, బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి ప్రస్తుతం కొన్ని సినిమాలు, షోలతో బిజీగా ఉంది. తాజాగా తన పుట్టినరోజుకి అషురెడ్డి తండ్రి దాదాపు 75 లక్షల పైన విలువచేసే బెంజ్ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు.
టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, బిగ్‌బాస్ లతో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ బోల్డ్ ఫోటోలు పెడుతూ ఉంటుంది. తాజాగా ఫారిన్ వెళ్లొచ్చి ఇలా హైదరాబాద్ వీధుల్లో బ్లాక్ డ్రెస్ తో ఫొటోలు దిగి పోస్ట్ చేసింది.
టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, బిగ్‌బాస్ లతో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి ఎపుడవు బోల్డ్ ఫోటోలు పెడుతూ ఉంటుంది. తాజాగా ఇలా పట్టుచీరలో ఫోటోలు పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి ఈ ఫోటోలు.
ఇటీవల ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్ ట్రిప్‌కి వెళ్లిన అషురెడ్డి అక్కడ స్విమ్మింగ్ ఫూల్ లో ఎంజాయ్ చేస్తూ ఇలా లోదుస్తులతో ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
ఇటీవల ఫ్రెండ్స్‌తో కలిసి ఫారిన్ ట్రిప్‌కి వెళ్లిన అషురెడ్డి అక్కడ అమెరికా వీధుల్లో ఇలా ఫొటోలకి ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
ఇటీవల ఫ్రెండ్స్‌తో కలిసి ఫారిన్ ట్రిప్‌కి వెళ్లిన అషురెడ్డి అక్కడ హోటల్లో బెడ్‌పై సేద తీరుతూ ఫొటోలకి ఫోజులిచ్చింది. అక్కడ సముద్రంలో షికార్లు కొడుతూ కూడా ఫోటోలు పోస్ట్ చేసింది.
యాంకర్ గా, ఆర్టిస్ట్ గా చేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది అషు రెడ్డి. తాజాగా నలుపు రంగు ఎమోషన్.. అందరూ లవ్ చేస్తారు అంటూ బ్లాక్ డ్రెస్ లో ఫోటోషూట్ పోస్ట్ చేసింది.
బోల్డ్ యాక్ట్రెస్, ‘బిగ్ బాస్ తెలుగు-3’ ఫేమ్ అషు రెడ్డి షొటోషూట్లతో ఇన్‌స్టాలో హీటెక్కిస్తోంది..
అషు రెడ్డి యాంకర్ గా రవితో కలిసి హ్యాపీడేస్ అనే షో చేస్తుంది. ఇందులో కొత్త కొత్త గెటప్స్ తో అలరిస్తుంది అషు. దీంట్లో భాగంగానే ఇలా రెడీ అయి ఫోటోలు పోస్ట్ చేసింది.