Home » Ashwin rejoin
భారత జట్టుకు శుభవార్త ఇది. వ్యక్తిగత కారణాలతో టెస్ట్ మ్యాచ్ మధ్యలోనే ఇంటికి వెళ్లి పోయిన సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ జట్టుతో చేరనున్నాడు.