Home » Ashwini Sree
తాజాగా ఢీ జోడి ఫైనల్ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసారు.
బిగ్ బాస్ భామ అశ్విని శ్రీ తాజాగా ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద సేద తీరుతూ ఇలా ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హైదరాబాద్ లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవస్థానం వద్ద సంబరాలు జరుగుతుండటంతో బిగ్ బాస్ భామ అశ్విని శ్రీ ఇలా పట్టుచీరలో బోనమెత్తి అమ్మవారిని దర్శనం చేసుకుంది.
ఆది సాయికుమార్ ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ లాంచ్ ఈవెంట్ లో బిగ్‌బాస్ బ్యూటీ అశ్విని శ్రీ.. చీరలో నడుము అందాలు చూపిస్తూ నిషా ఎక్కిస్తుంది.
బిగ్‌బాస్ బ్యూటీ అశ్విని శ్రీ తన కొత్త సినిమా ఓపెనింగ్ ఈవెంట్ లో అందంగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. పరికిణిలో పడుచు పరువాలు ఒలికిస్తూ ఫిదా చేసారు.
బిగ్‌బాస్ ఫేమ్ అశ్విని శ్రీ తాజాగా ఓ బంగారు షాప్ ఓపెనింగ్ లో పాల్గొంది. అక్కడ ఒంటినిండా నగలతో కనిపించి మెస్మరైజ్ చేశారు. ఒక పక్క ఒంటిమీద ఐశ్వర్యంతో, మరోపక్క శారీ సోయగాల ఐశ్వర్యంతో కన్ను తిప్పనివ్వకుండా చేశారు.
బిగ్‌బాస్ భామ అశ్విని శ్రీ తాజాగా ఇలా షార్ట్ ఫ్రాక్‌లో హాట్ ఫోజులతో అదరగొడుతూ ఫొటోలు షేర్ చేసింది.