-
Home » ASI Mahipal Reddy
ASI Mahipal Reddy
ASI Mahipal Reddy killed : డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో ప్రమాదానికి గురైన ఏఎస్ఐ మృతి
March 31, 2021 / 07:11 AM IST
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో గాయపడిన కేపీహెచ్బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. నిజాంపేటలో ఈనెల 27న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప్రమాదం చోటు చేసుకుంది.