Home » Asia Cup 2023 Final
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. కోహ్లీకి గిల్, ఇషాంత్ కిషన్, హార్దిక్ పాండ్యా తోడయ్యారంటే ఇక అక్కడ నువ్వులేనవ్వులు.. అంత సరదాగా ఉంటారు.
టీమ్ఇండియా (Team India) అదరగొట్టింది. కొలంబోని ప్రేమదాస వేదికగా శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
2, 0, 17, 0, 0, 4, 0, 8 ఇదేదో ఫోన్ నంబర్ అని అనుకునేరు. కానే కాదండోయ్. కొలంలోని ప్రేమదాస స్టేడియంలో టీమ్ఇండియాతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంక బ్యాటర్ల చేసిన స్కోర్లు ఇవి.
కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్లు ఆసియాకప్ 2023 ఫైనల్ మ్యాచులో తలపడుతున్నాయి. ఇప్పటి వరకు టీమ్ఇండియా ఏడు సార్లు, శ్రీలంక ఆరు సార్లు ఆసియా కప్‌ను ముద్దాడాయి.