Home » Asia Cup 2023 Final Match
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం సాయంత్రం కొలంబో వేదికగా జరిగింది. భారత్, శ్రీలంక జట్లు ఈ మ్యాచ్ లో తలపడ్డాయి. భారత్ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ బౌలింగ్ దాటికి శ్రీలంక బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. దీంతో కేవలం 50 పరుగులకే శ్రీలంక జట్టు ఆలౌట్ అ
ఆసియా కప్ 2023 ను టీమిండియా గెలుచుకుంది. ఎనిమిదోసారి భారత్ జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది. దీంతో విజేతగా నిలిచిన రోహిత్ సేనకు భారీ మొత్తంలో ఫ్రైజ్ మనీ లభించింది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది.
భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు 1984లో ఆసియా కప్ ఫైన్ల్లో తొలిసారి పోటీ పడ్డాయి. అప్పుడు టోర్నమెంట్ యూఏఈలో జరిగింది. అయితే శ్రీలంకపై భారత్ విజయం సాధించి తొలిసారి ఆసియా కప్ గెలుచుకుంది.
ఆసియా కప్ చరిత్రలో పాకిస్థాన్, భారత్ జట్లు ఇప్పటి వరకు ఫైనల్స్ లో తలపడలేదు. ఈసారి రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు ఖాయంగా కనిపిస్తోంది..