Home » Asia Cup 2023 schedule
ఆసియా కప్ -2023 టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్ పాకిస్థాన్ జట్టుతో ఆడుతుంది. సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీలో మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్ చరిత్రలో ఇప్పటి వరకు 15 టోర్నీలు జరిగాయి. ఇందులో 13 టోర్నీలు వన్డే ఫార్మాట్లలో, రెండు సార్లు టీ20 ఫార్మాట్ లో మ్యాచ్ లు జరిగాయి.
శ్రీలంక జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసియా కప్ -2023 టోర్నీలో బరిలోకి దిగబోతుంది. గతసారి జరిగిన టోర్నీలో ఫైనల్ లో పాకిస్థాన్ జట్టును ఓడించి శ్రీలంక విజయం సాధించింది.
ఆసియా కప్ -2023 కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మెగా ఈవెంట్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ఆసియా కప్ (Asia Cup) 2023 టోర్నీకి మరో 14 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగస్టు 30 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. శ్రీలంక, పాకిస్తాన్ లు ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో ఆసియా సింహాలు కప్ కోసం పోటీపడనున్నాయి.
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
ఆసియా కప్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప ఇప్పటి వరకు రాలేదు. ఎట్టకేలకు దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) క్లారిటీ ఇచ్చింది