-
Home » Asia Cup 2025 Finals
Asia Cup 2025 Finals
ఆసియా కప్ విజేత భారత్.. ఫైనల్స్ లో పాకిస్తాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. హాఫ్ సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ
September 29, 2025 / 12:02 AM IST
తుది పోరు చివరివరకు నరాలు తెగేంత ఉత్కంఠగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా ఇరు జట్లు తలపడ్డాయి.