Home » Asia Cup 2025 schedule
ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ చివరిసారిగా తలపడ్డాయి.
భారత్‌కే ఆతిథ్య హక్కులు ఉన్నప్పటికీ తటస్థ వేదికగా ఆసియా కప్ జరగనుంది.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.