Home » Asian
భారత జాతిపిత మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం ఓ నాణెంను ముద్రించేందుకు బ్రిటన్ పరిశీలిస్తోంది. ఈ మేరకు బ్రిటన్ ఆర్థిక మంత్రి (British Finance Minister) రిషి సునాక్ రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ (ఆర్ఎంఐసీ) Royal Mint Advisory Committee (RMAC)కి సూచించారు. నల్లజాతి, ఆసియ, ఇతర మైనార్టీ వర్గాలప�