Home » asian wrestling championship
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో 86 కేజీల విభాగంలో దీపక్ పునియా రజతం సాధించాడు. ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అజామత్ చేతిలో 1-6 తేడాతో ఓటమి చెందాడు.
భారత్‌కు గురవారం నాటికి వచ్చిన పతకాలతో ఖాతాలో 10పతకాలు (1 స్వర్ణం, 3 రజతాలు, 6కాంస్యాలు) చేరాయి. శుక్రవారం మరో 2 పతకాలు తెచ్చేందుకు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ సిద్ధమవుతున్నారు.