Home » Asif
ఎంతో గ్రాండ్ గా జరిగిన ఆహా డ్యాన్స్ ఐకాన్ ఫస్ట్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ జరగగా విన్నర్స్ గా ఆసిఫ్, రాజు నిలిచారు.
తెలుగులో ఆహా ఓటీటీ దూసుకుపోతుంది. వరుసగా కొత్త సినిమాలు, సిరీస్ లతో పాటు కొత్త కొత్త షోలు కూడా మొదలుపెడుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సింగింగ్ రియాలిటీ షోని గ్రాండ్ గా సక్సెస్ చేసింది. ఇటీవల �