Home » asifnagar
హైదరాబాద్ : ఆసిఫ్ నగర్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఆమె తలపై బలంగా కొట్టడంతో కుప్పకూలి పోయింది.. అనంతరం ఆమెను ఉరి తీసి దారుణంగా చంపేశాడు. అనంతరం పోలీసుల ఎదుటు లొంగిపోయాడు. మృతురాలు మూడు నెలల గర్భిణీ. షాలిని, �