-
Home » assam election results
assam election results
అసోంలో మళ్లీ బీజేపీనే.. మేజిక్ ఫిగర్ దాటేసింది.. వరుసగా మూడోసారి అధికారంలోకి..
May 4, 2026 / 09:25 AM ISTAssam Assembly Elections Results 2026 : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అస్సాంలో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఆ పార్టీ మూడోసారి అధికారం చేపట్టే అవకాశం ఉంది.