Home » Assam government
అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఏమిటి ఏదన్నా మంచి ముహూర్తంకోసం చూస్తున్నారా? అంటూ ప్రశ్నించింది.
అసోంలో టీచర్లకు కొత్త డ్రెస్ కోడ్ అమలవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొందరు ఉపాధ్యాయుల వస్త్రధారణ ప్రజలకు ఆమోద యోగ్యంగా లేని నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని విద్యా శాఖ తెలిపింది. ఆ మేరకు టీచర్స్ వస్త్రధారణ కూడా హుందాగా ఉండాల్సిన అవసరముందని తెలిపింది.
Himadas as Deputy Superintendent of Police : స్టార్ స్ప్రింటర్ హిమదాస్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈమెను డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ గా నియమించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. సీఎం సర్వానంద సోనోవాల్ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో…ఈ