Home » assembly constituencies
నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, బీహార్, మహారాష్ట్రలలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది.
బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రేపే మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో కీలక ఘట్టమై.. ప్రచారానికి తెరపడటంతో.. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాయి పార్టీలు.