Home » Assembly Election Exit Poll Results 2023
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు శాతం గణనీయంగా పెరిగిందని ఇండియా టుడే మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది.
ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారా? తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్కు ఓటు వేశారా?