Home » Assembly Elections 2023
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరతానంటే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానం పలుకుతానని కేటీఆర్ చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన బ్యూరోక్రాట్లను కాంగ్రెస్ మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ టికెట్లు ఇచ్చేందుకు పోటీ పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చిన బ్యూరోక్రాట్లను రెండు గిరిజన స్థానాల్లో భారతీయ �
కేసీఆర్ ప్రభుత్వం పోవాలని.. బీజేపీ ప్రభుత్వం రావాలని.. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు కోరుకుంటున్నారు. Kishan Reddy
బీజేపీ లిస్ట్ ఢిల్లీకి పంపించాం. కానీ, కాంగ్రెస్ లిస్ట్ మాత్రం ఇంకా ప్రగతి భవన్ లోనే ఉంది. కేసీఆర్ స్టాంప్ పడలేదు. ఆయన 30మంది అభ్యర్థుల పేర్లు చెప్పి ఆమోద ముద్ర వేశాకే ఢిల్లీకి పోతుంది. Bandi Sanjay
బొంబాయి వెళ్లి సినిమాల్లో నటించాలనే కోరికను తన తండ్రితో చెప్పినప్పుడు, తన భార్యను అడగమని తన తండ్రి చెప్పాడని డాక్టర్ జోషి తన పుస్తకంలో రాశారు. తన తండ్రి శివ బహదూర్ సింగ్ మాటలు విన్న అర్జున్ సింగ్ కి సినిమా మీద కోరిక తీరిపోయింది.
ఎల్బీనగర్ నుంచి వరుసగా రెండుసార్లు ఓడిపోయినా నిత్యం ప్రజలతో మమేకం అవుతూ వచ్చానని చెప్పారు.
బస్తర్ డివిజన్లో అంతర్గత ప్రాంతాల్లో బీజేపీ నేతలను నక్సలైట్లు ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో నారాయణపూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిని హత్య చేశారు.
తెలంగాణలోని 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్‌క్యాడర్ పోలీసు అధికారులే
మొదటి చూపులోనే అతనితో ప్రేమలో పడలేదని, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో శిక్షణ ముగించుకుని వెళ్లినప్పుడు మళ్లీ మళ్లీ కలవాలని అనిపించిందని యువరాణి దియా రాసింది.
బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా పోటీ చేయాలన్ని డిమాండ్ ఉందని అన్నారు. అవసరమైతే వారిద్దరూ పోటీ చేస్తారని ప్రకటించారు.