Home » Assembly Elections 2023
ఆ స్థానాల్లో పార్టీలో బలమైన వ్యక్తులుగా ఉన్నవారు ఎన్నికల్లో రెబల్స్ గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్నికల్లో జరగబోయే నష్టాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
410 మందిపై సీఆర్పీసీ సెక్షన్ 108 కింద చర్యలు తీసుకున్నట్లు ఆనంద్ శర్మ తెలిపారు. ఈ వ్యక్తులు మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టారని అనుమానిస్తున్నారు
2008లో ప్రసారమైన 'రామాయణం' సీరియల్లో ఈయన హనుమంతుడి పాత్ర పోషించారు. ఈ యేడాది జూలైలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. వాస్తవానికి ఆయన బుద్ని నివాసే. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం కమల్‌నాథ్‌ను ప్రగతిశీల వ్యక్తిగా మస్తాల్ అభివర్ణించారు.
రూ.500లకే సిలిండర్ అని మేమంటే.. ఆయన రూ.400కే ఇస్తామన్నారు. మేము రూ.4వేల పెన్షన్ అంటే.. ఆయన రూ.5వేలు అన్నారు. Revanth Reddy
మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోవైపు ఈ లేఖ వైరల్‌గా మారడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అటువంటి పథకాలనే అమలు చేస్తామని అంటున్నారని మల్లు రవి అన్నారు.
కాంగ్రెస్ గ్యారంటీలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. పదేళ్లలో అందరికీ పదవులు..
రైతు బంధు పథకం దశలవారీగా రూ.16 వేలకు పెంపు. గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో ఆరుగురు మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది.
అంతకుముందు ఈ ప్రాంతంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడి ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉండేవారు.