Home » Assembly Elections 2023
బస్సు యాత్రలో భాగంగా మహిళలు, నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, పసుపు చెరుకు రైతులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. Rahul Gandhi
పెద్ద ప్రమాదం పొంచి ఉందని రైతు సోదరులను హెచ్చరిస్తున్నా. గొడ్డలి భుజాన పెట్టుకొని వాళ్లు వస్తున్నారు. CM KCR
అధికార పార్టీలో అసంతృప్తి తో ఉన్న మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఇతర నేతలతో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు సంప్రదింపులు జరుపుతున్నారు.
రేవంత్ రెడ్డి స్వయంగా పరకాల సీటు ప్రతిపాదన చేశారు.. కానీ, తనకు మాత్రం వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేయాలని ఉందన్నారు. తాను పాలకుర్తి నుంచి పోటీ చేస్తాననే ప్రచారం కరెక్ట్ కాదని చెప్పారు.
తొలి నుంచి పార్టీలో బీసీలకు పెద్ద పీట వేస్తూ వస్తున్న బీజేపీ ఆ సామాజికవర్గానికి చెందిన ప్రజలను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. BJP First List
పార్టీకి ద్రోహం చేసిన వారికి టికెట్టు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అర్హత లేని వాళ్లని పార్టీలో చేర్చుకొని అందలమెక్కిస్తున్నారు. Nagam Janardhan Reddy
తెలంగాణ ఎన్నికల్లో ఏఐఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న విషయంపై అసదుద్దీన్ స్పందించారు.
కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. టిక్కెట్లు అమ్ముకున్నారని గాంధీ భవన్ లో గొడవలు జరుగుతున్నాయి. బీజేపీ అధికారంలోకి రావడం కాదు.. ముందు డిపాజిట్లు తెచ్చుకోవాలి. Harish Rao
బీఆర్ఎస్ ని మళ్ళీ గెలిపించాలి. బీఆర్ఎస్ పార్టీకి కులం మతం అనే భేదాలు లేవు. అందరి బాగు కోసం మ్యానిఫెస్టో విడుదల చేశాము. CM KCR
మండవకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఏనుగు రవీందర్ రెడ్డికి బాన్సువాడ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. Revanth Reddy