Home » Assistant Central Intelligence Officer
IB ACIO Recruitment: హోం మంత్రిత్వ శాఖలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించింది.
డిసెంబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.