Home » Assistant Professor Jobs
UGC NET 2025 Result: యూజీసీ నెట్ జూన్ 2025 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈమేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక ప్రకటన చేసింది.
MHSRB Recruitment 2025: తెలంగాణ వైద్యారోగ్యశాఖ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
తెలంగాణలోని వైద్యశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
IIT Ropar Faculty Recruitment 2025 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఐఐటీ రోపర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టులకు ఈ నెల 30 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.