Home » ASSOCHAM
వంద కంటే ఎక్కువ జాతీయ, ప్రాంతీయ సెక్టార్ కౌన్సిల్లతో, అసోచామ్ భారతీయ పరిశ్రమ యొక్క ప్రభావవంతమైన ప్రతినిధిగా వెలుగొందుతూ వస్తోంది. ఈ కౌన్సిల్లకు ప్రసిద్ధ పరిశ్రమ నాయకులు, విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు, స్వతంత్ర నిపుణులు నాయకత్వం వహిస్తార�
అమెరికా-భారతీయ పరిశ్రమ, ప్రభుత్వం, విద్యాసంస్థల మధ్య ఎక్కువ సాంకేతికత భాగస్వామ్యం, సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తి అవకాశాలను సులభతరం చేసే విధానాలను ప్రోత్సహించడానికి, నిబంధనలను అనుసరించడానికి భారతదేశం కట్టుబడి ఉంది
నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే,అన్నదాతల ఆందోళనల కారణంగా రోజుకు దాదాపు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని అసోచామ్ తెలిపింది.
అయిదారేళ్ల క్రితం పతనం అంచుల్లోకి వెళ్తున్న భారత ఆర్థికవ్యవస్థను తమ ప్రభుత్వం కాపాడిందని ప్రధాని మోడీ అన్నారు. ఎకానమీని తమ ప్రభుత్వం స్థిరీకరించడమే కాక, దానికి క్రమశిక్షణ తెచ్చే ప్రయత్నాలు కూడా చేసిందని మోడీ అన్నారు. పరిశ్రమల యొక్క దశాబ్�