-
Home » ASSOCIATES
ASSOCIATES
కశ్మీర్ లో కలకలం : 8మంది LeTఉగ్రవాదులు అరెస్ట్
September 10, 2019 / 02:17 AM IST
జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రకలకలం రేగింది. లష్కరే తోయిబా ఉగ్రవాదుల సహచరులైన 8మంది కీలక సూత్రధారులను మంగళవారం(సెప్టెంబర్-9,2019)సోపోరే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి కంప్యూటర్లు, పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవ�