Association of Healthcare Providers

    India : భారత్‌‌లో జాన్సన్ అండ్ జాన్సన్ టీకా

    June 26, 2021 / 06:03 PM IST

    వచ్చే నెలలో జాన్సన్ అండ్ జాన్సన్ టీకా అందుబాటులోకి రాబోతోంది. అసోసియేషన్ ఆఫ్..హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కొద్ది మొత్తంలో దిగుమతి చేసుకోనుంది. జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించింది సింగిల్ డోస్ అనే సంగతి తెలిసిందే. ఫ్రోజెనస్ స్టోరేజ్ అవసరం లేని ట�

10TV Telugu News