Home » Asteroid Hit Earth 2032
City Killer Asteroid : ముంబైని 'సిటీ కిల్లర్' ఆస్టరాయిడ్తో ఎందుకు ముడిపెడుతున్నారో తెలుసా? డేంజర్ జోన్లో ఉండటమే ఇందుకు కారణమా? అదేగానీ జరిగితే మహానగరం వినాశనం తప్పదా? పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి..
City Killer Asteroid : 2024 YR4 అనే గ్రహశకలం భూమిని ఢీకొనుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం 3.1 శాతం ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా హెచ్చరించింది.