asteroid mining robot

    స్పేస్‌లోకి తొలి asteroid mining robot పంపనున్న China

    September 28, 2020 / 01:24 PM IST

    ప్రపంచపు తొలి ఆస్టరాయిడ్ మైనింగ్ రోబోను స్పేస్ లోకి పంపనుంది CHINA. ఈ సంవత్సరం నవంబరులో పంపేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రైవేట్ బీజింగ్ కంపెనీకి చెందిన రోబోను Asteroid mining robot అంటున్నారు. IEEE స్పెక్ట్రమ్ రిపోర్ట్ ప్రకారం.. నవంబరు 2020కల్లా పంపాలనేదే ప్లాన్

10TV Telugu News