Home » asthma symptoms
చల్లని వాతావరణం.. దుమ్ము ధూళి.. నూనె పదార్ధాలు వీటిలో ఏదైనా ఆస్తమా ఎటాక్‌కి కారణం కావచ్చు. చలికాలంలో ఆస్తమాతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారి కోసం కొన్ని హోం రెమెడీస్ చదవండి.
వర్షాకాలంలో చల్లని వాతావరణం, చల్లని గాలి ఆస్తమా ఇబ్బందిని మరింత పెంచుతుంది. పరిసరాలలో నిరంతర తేమ కారణంగా ఫంగస్ ఏర్పడుతుంది, ఇది ఆస్తమా రోగులకు అలెర్జీని కలిగిస్తుంది. ఆస్తమా వల్ల వయస్సు పైబడిన వారిలో ప్రాణహాని కలుగుతుంది.