Home » AstraZeneca shot
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన స్టడీలో మిక్స్డ్ వ్యాక్సిన్ డోసులతో ఇమ్యూనిటీ బూస్ట్ సాధ్యపడిందని తేలింది. ఇందులో భాగంగా రెండు సార్లు విడివిడిగా ఆస్ట్రాజెనెకాతో పాటు ఫైజర్-బయోటెక్ వ్యాక్సిన్లు ఇచ్చారు.